సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 15: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 17న తుక్కుగూడ లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అందె నరేష్ యాదవ్ పిలుపునిచ్చారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం లోకి తీసుకురావడమే లక్ష్యంగా విజయభేరి బహిరంగ సభ ను నిర్వహించడం జరుగుతున్నది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తారని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికార లక్ష్యంగానని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు విజయబెరీ బహిరంగ సభకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ హాజరవుతున్నారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని తెలంగాణ బాధ్యత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాటు ప్రజలకు భరోసా కల్పించేందుకు డిక్లరేషన్ పరకటించడం జరుగుతుందన్నారు.