కుమ్మరి సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక…

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 01: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కుమ్మరి  సంఘం నూతన కమిటీని కుమ్మరి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కుమ్మరి సంఘం అధ్యక్షులుగా సిలువేరు నరసింహ,ప్రధాన కార్యదర్శిగా చిలువేరు వెంకటేశం,కోశాధికారిగా చిలువేరు సైదులు,సహాయ కార్యదర్శిలుగా తెలంగాణ బిక్షం,చిలువేరు బుగ్గ రాములు,ఉపాధ్యక్షులుగా బొడ్డుపల్లి యాదయ్య, కార్యవర్గ సభ్యులుగా చిలువేరు సాయిబాబా, చిలువేరు జంగయ్య,చిలువేరు కృష్ణ,బొడ్డుపల్లి శేఖర్, బొడ్డుపల్లి లోకనాథం,గౌరవ సలహాదారులుగా చిలువేరు పెంటయ్య,చిలువేరు బిక్షమయ్య, చిలువేరు ముత్యాలు,చిలువేరు నారాయణతో కూడిన 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. పూర్వపు అధ్యక్షులు చిలువేరు అంజయ్య,ప్రధాన కార్యదర్శి చిలువేరు సంజీవ,నూతన అధ్యక్షులు,  ప్రధాన కార్యదర్శు చిలువేరు నరసింహ, వెంకటేశం గార్లకి బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి కుమ్మరి సంఘం నారాయణపురం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్న కుమ్మరి సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు వచ్చే రెండు సంవత్సరాలలో సంఘం అభివృద్ధికి కమిటీ సభ్యులతో కలిసి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని  కులవృత్తిని మరింత ప్రస్తుత పరిచయం అందుకు కృషి చేస్తానని యువతకు అధునాతన మట్టితో తయారు చేసినటువంటి కేంద్రాన్ని నారాయణపురంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగినది.ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు చిలువరి నరసింహ,ప్రధాన కార్యదర్శి చిలువేరు వెంకటేశం,కోశాధికారి చిలువేరు సైదులు పూర్వపు అధ్యక్షులు చిలువేరు అంజయ్య ప్రధాన,కార్యదర్శి చిలువేరు సంజీవ,చిరువేరు బిక్షం,నారాయణ,శేఖర్ రమేష్,రాజు,భూపాల్,కృష్ణ,జంగయ్య,గాలయ్య మురళి కుమార్,లింగస్వామి, శంకర్ తదితరులు  పాల్గొన్నారు.

Scroll to Top