హనుమాన్ యూత్ అధ్వర్యంలో ఘనంగా వినాయకుని శోభయాత్ర…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 30: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపించిన గణనాధుడి శోభాయాత్ర లో భాగంగా వినాయకుని యొక్క లడ్డు ను తండా వెంకటేశం గౌడ్ మంజుల కుమారుడు తండా ప్రణీత్ గౌడ్ 49,531/-రూపాయలకు గణనాథుడి లడ్డుని వేలంపాట లో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top