బిజెపిలో భారీగా చేరికలు…

మేడిపల్లి ప్రజానేత్రం, మార్చి 10: మల్కాజ్గిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బోడుప్పల్ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల నుండి పెద్ద ఎత్తున యువకులు బిజెపి పార్టీలో చేరారు..పార్టీ అధ్యక్షుడు గోన శ్రీనివాస్ మేకల రవి, చంద్రశేఖర్ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలు భరత్ వెంకట్ యాదవ్, రమేష్, వంశి కిరణ్ బిక్షపతి భాస్కర్ సతీష్ శ్రవణ్ ముఖేష్ కిరణ్ అనిల్ బాబు, శ్రీధర్ విష్ణువులతో పాటు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top