సన్మానించిన శివాలయ అధ్యక్షులు పాలకూర్ల యాదయ్య..
సంస్థాన్, ప్రజానేత్రం, మార్చి 10: సంస్థాన్ నారాయణపురం ప్రాచీన ఉమా మహేశ్వర స్వామి దేవాలయా వార్షికోత్సవ శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి దర్శించుకోవడం జరిగింది. అనంతరం శివాలయం అధ్యక్షులు పాలకుర్ల యాదయ్య గౌడ్ ఆయనను సన్మానించారు.. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాలకుర్ల సతీష్ గౌడ్,విరమళ్ల కేశవులు,సుర రాజయ్య, శ్రీశేలం, గూడూరి ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, గుత్త ఫ్రేమ్ చందర్ రెడ్డి,ఏపూరి సతీష్,కోన్ రెడ్డి నర్సింహ,జక్కిడి చంద్రారెడ్డి, బిక్షపతి నాయక్, బాలు నాయక్, గునిగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.