నూతన పట్టు వస్త్రాలంకరణకు హాజరైన పిల్లి రామరాజు
నల్గొండ, ప్రజానేత్రం ఆగష్టు 13: నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం జరిగిన మీరా బ్యాండ్ ఓనర్ షేక్ మీరా-సమీనా బేగంల కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించారు. ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.