మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: మండలంలోని మెల్లవాయి గ్రామానికి చెందిన వరికుప్పల నరేందర్ బుదవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ వెలుగొటి వెంకటేశ్వర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను ఫోన్ ద్వార పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అయన రూ.10వేలు పంపించగా కార్యకర్తలు గుండెబోయిన నారాయణ, గట్ల భాస్కర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు .వారి వెంట గ్రామ వేముల చంటి, జక్కుల గిరి, బి వెంకటయ్య, వి. రామాంజనేయులు, వి ధనరాజ్, వి నాగరాజు, వరి కొప్పుల యాదగిరి, వేముల ఈదయ్య, వరికుప్పల స్వామి, డేరంగుల నరసింహ తదితరులు ఉన్నారు.

Scroll to Top