విద్యార్థి ఉద్యమకారుల సమావేశం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 08: మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఈనెల 11 రోజున మర్రిగూడ శాలివాహన జూనియర్ కాలేజీలో జరిగే ఉద్యమకారుల సమావేశం వాల్ పోస్టర్ సంస్థాన్ నారాయణపురం మండల చౌరస్తాలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మాల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇంచార్జ్, ఏoఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా వెంకటేష్ మాదిగ, మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ త్యాగాలు ఉద్యమకారులు శ్రమ అన్ని రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థి సంఘాలు ఉద్యమ సంఘాలు మహిళా సంఘాలు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నెల్లి కంటి రాఘవేందర్ యాదవ్, బీజేపీ యాదాద్రి జిల్లా నాయకులు శివాజీ, డిఎస్పి యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు కొప్పు సంజీవ మహారాజ్, కాటేపల్లి వెంకటేష్ గౌడ్ బీసీ సంఘం నాయకులు, చింతకింది కిరణ్, చింతకింది వంశీ, మడపగల గణేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top